ASBL NSL Infratech

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా వికాస్‌రాజ్‌ బాధ్యతలు

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా వికాస్‌రాజ్‌ బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)గా 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వికాస్‌రాజ్‌ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బుద్ద భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరై వికాస్‌ రాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వికాస్‌ రాజ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ప్రమోద్‌కుమార్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :