ASBL NSL Infratech

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన ఇదే

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన ఇదే

కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ కేసుల్లో నిష్పాక్షిక, పారదర్శక, కాలావధితో కూడిన విచారణను తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేలా తమ బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను విభాగం స్తంభింపజేసిందంటూ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలూ మా అవగాహనలో ఉన్నాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు సహా ఈ కేసులన్నింటిలో తీసుకుంటున్న చర్యలను మేం నిశితంగా గమనిస్తాం అని మిల్లర్‌ వ్యాఖ్యానించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :