ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీహబ్ మరో అడుగు..చిరాటే వెంచర్‌ క్యాపిటల్‌తో

టీహబ్ మరో అడుగు..చిరాటే వెంచర్‌ క్యాపిటల్‌తో

దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్‌ ఎకో సిస్టంతో దూసుకుపోతున్న టీహబ్‌ తాజాగా మరో అడుగు ముందుకేసింది. స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ప్రముఖ సంస్థ చిరాటే వెంచర్‌ క్యాపిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఈ మేరకు చిరాట్‌ ప్రతినిధులు టీహబ్‌లోని స్టార్టప్‌లతో సమావేశమయ్యారు. టీహబ్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్‌ల గురించి తెలుసుకొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ టీహబ్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకొంటున్నట్టు ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా టీహబ్‌లోని స్టార్టప్‌లను ఎంపిక చేస్తామని, వాటిలో అవసమసరై మేరకు పెట్టుబడులు పెడతామని చిరాటే ప్రతినిధులు తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :