ASBL NSL Infratech

న్యూయార్క్ లో కాల్పుల కలకలం

న్యూయార్క్ లో కాల్పుల కలకలం

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం బ్రాంక్స్‌ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. ముసుగులు ధరించి రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు ఓ వీధి చివరలో రహదారి పక్కన నిలుచున్న వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకుపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు వెల్లడించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :