ASBL NSL Infratech

ఉక్రెయిన్ కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ

ఉక్రెయిన్ కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ

ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం సైనిక సాయం అందించింది. ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం, సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్‌కు మరో ఊరట కలిగించే వార్త. ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ కూడా సైనిక ప్యాకేజీని ప్రకటించింది. రూ.542 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. ఇప్పటికే 61 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ పచ్చజెండా ఊపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :