ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం గొప్ప గౌరవం : మేక్రాన్

గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం గొప్ప గౌరవం : మేక్రాన్

భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతోపాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు మేక్రాన్‌.  గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా (1995)లో మొదలుకుని, అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా (2015)లో దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :