ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వయనాడ్ లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

వయనాడ్ లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో తన సిటింగ్‌ స్థానం వయనాడ్‌ (కేరళ) నుంచి పోటీచేస్తోన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ  వయనాడ్‌లో ప్రతివ్యక్తి నాకు ప్రేమ, అభిమానాన్ని  అందించారు. సొంత వ్యక్తిలా చూసుకున్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. మిమ్మల్ని నేను ఓటర్లుగా భావించను. నా సోదరి ప్రియాంక గురించి ఎలా ఆలోచిస్తానో మీ గురించి అంతే. అందుకే వయనాడ్‌లో నాకు సోదరీమణులు, తల్లులు సోదరులు ఉన్నారు అని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :