ASBL NSL Infratech

రాహుల్ గాంధీ అమెరికా పర్యటన

రాహుల్ గాంధీ అమెరికా పర్యటన

మే 31న కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. పది రోజుల పాటు రాహుల్‌ అక్కడే ఉండనున్నారు. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మేడిసన్‌ స్వ్వేర్‌ గార్డెన్‌లో జరిగే ర్యాలీలో సుమారు అయిదు వేల మంది ఎన్‌ఆర్‌ఐలు పాల్గొంటారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.  రాహుల్‌ తన పర్యటనలో వాషింగ్టన్‌, కాలిఫోర్నియాలో జరిగే ప్యానల్‌ డిస్కషన్‌లో పాల్గొంటారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో  రాహుల్‌ ప్రసంగించనున్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను కలుసుకుంటారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :