ASBL NSL Infratech

భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న సీఏఏ : అమెరికా

భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న సీఏఏ : అమెరికా

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అమెరికా కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) తెలిపింది. మూడు దేశాలకు చెందిన ఆరు మతలవారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తున్నదని, ముస్లింలను  మినహాయించిందని పేర్కొంది. ఈ చట్టం వల్ల దేశంలోని 20 కోట్ల మంది మైనారిటీ ముస్లింల హక్కులకు భంగం కలగవచ్చునని తెలిపింది. సీఆర్‌ఎస్‌ అనేది అమెరికా కాంగ్రెస్‌లో స్వతంత్ర పరిశోధక విభాగం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :