ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తొలిసారిగా అమలుకు సిద్దమైన అమెరికా ..నైట్రోజన్ గ్యాస్ తో

తొలిసారిగా అమలుకు సిద్దమైన అమెరికా ..నైట్రోజన్ గ్యాస్ తో

అమెరికాలో తొలిసారిగా నైట్రోజన్‌ గ్యాస్‌ను ఉపయోగించి ఓ దోషికి మరణ శిక్షను అమలు చేయబోతున్నారు. ఓ హత్య కేసులో కెన్నెత్‌ స్మిత్‌ (58) అనే వ్యక్తికి మరణశిక్ష పడిరది. నైట్రోజన్‌ హైపోక్సియా పద్ధతిలో స్మిత్‌కు మరణశిక్ష అమలు చేయాలని జైలు  అధికారులు నిర్ణయించారు. ఈ విధానంలో నైట్రోజన్‌ సిలిండర్‌కు అమర్చిన పైపును మాస్క్‌ ద్వారా స్మిత్‌ ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే ఆక్సిజన్‌ స్థానంలో నైట్రోజన్‌ను పీల్చడం ద్వారా అతడు అపస్మారక స్థితిలోకి జారుకుని మరణిస్తాడు. చివరి క్షణంలో ఎలాంటి మార్పు లేకపోతే నేడు స్మిత్‌ మరణశిక్ష అమలు కానుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :