ASBL NSL Infratech

ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా

ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా

ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు, హమాస్‌ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్‌ సైనిక నిఘా విభాగం అధిపతి మేజర్‌ జనరల్‌ అహరాన్‌ హలీవా రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో రాజీనామా చేసిన మొదటి సీనియర్‌ సైనికాధికారి ఆయనే. హలీవాకు సైన్యంలో 38 ఏళ్ల అనుభవం ఉంది. ఉగ్రవాదుల ప్రణాళికలను గుర్తించడంలో వైఫల్యాన్ని ఆయన అంగీకరించారు. తన స్థానంలో మరొకరు నియమితులైన తర్వాత వైదొలగనున్నట్లు వెల్లడిరచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :