ASBL NSL Infratech

IN CAR లో 'గురు' ఫేమ్ రితికా సింగ్

IN CAR లో 'గురు' ఫేమ్ రితికా సింగ్

రితికా సింగ్ భారతీయ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి, సినీ నటి, ఆమె 2009లో భారత దేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్ మరియు సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొన్న తరువాత 2012లో 'ఇరుదచుట్రు’ అనే చిత్రంలో నటించింది. 2017 లో వెంకటేష్ హీరోగా చేసిన గురు చిత్రం లో, 2018 లో నీవెవరో? తెలుగు చిత్రాల్లో చేసింది. ప్రస్తుతం ఇన్ కార్ లో సాక్షి గులాటి క్యారెక్టర్ చేస్తోంది.  

 

Click here for Rithika Singh Stills

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :