ASBL NSL Infratech

హైదరాబాద్ లో మూడో డేటా సెంటర్

హైదరాబాద్ లో మూడో డేటా సెంటర్

డేటా సెంటర్స్‌ సంస్థ కంట్రోల్‌ఎస్‌ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మరో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది.  భూకంపాలను తట్టుకునేలా 1.34 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో కంపెనీ ఐదు అంతస్తులతో ఈ డేటా సెంటర్‌ భవనాన్ని నిర్మిస్తోంది. 2-3 నెలల్లో ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. సీస్మిక్‌ జోన్‌-2లో ఉండడంతో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రికవరీ సేవల కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారుతోందని కంట్రోల్‌ఎస్‌ పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :