ASBL NSL Infratech

చరిత్రలో నిలిచిపోయే సాంగ్ నాటు నాటు.. ఆర్ఆర్ఆర్ చంద్రబాబు శుభాకాంక్షలు

చరిత్రలో నిలిచిపోయే సాంగ్ నాటు నాటు.. ఆర్ఆర్ఆర్ చంద్రబాబు శుభాకాంక్షలు

ఆర్‌ఆర్‌ఆర్‌ లోని నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌ అవార్డు గెలుచుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ ను కైవసం చేసుకోవడం ద్వారా నాటు నాటు పాట చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక గొప్ప సందర్భమని ముఖ్యమంగా తెలుగు పరిశ్రమకు మరింత ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ మేరకు రాజమౌళి, కీరవాణి, తారక్‌, చరణ్‌, చంద్రబోస్‌, రాహుల్‌, కాలభైరవ, ప్రేమ్‌ రక్షిత్‌లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :