ASBL NSL Infratech

చెఫ్ అవ‌తారంలో అందాలు ఆరబోస్తున్న దివి

చెఫ్ అవ‌తారంలో అందాలు ఆరబోస్తున్న దివి

ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా పేరు తెచ్చుకున్న దివి, బిగ్ బాస్‌కు వెళ్లి మంచి పాపులారిటీని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. దివి ఏకంగా మెగాస్టార్‌నే ఇంప్రెస్ చేసి, త‌న సినిమాలో చాన్స్ కొట్టేసింది. చాన్స్ అయితే అందుకుంది కానీ సినిమాతో పెద్ద‌గా గుర్తింపు అయితే అందుకోలేదు. 

గుర్తింపు ద‌క్క‌క‌పోయినా దివి క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. హీరోయిన్ రేంజ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోషూట్‌తో యూత్‌ని ఎట్రాక్ చేస్తుంది దివి. అంతేకాదు హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా గ్లామ‌ర్ షో కూడా చేస్తుంది. ఎప్పటిక‌ప్పుడు ఫ్రెష్‌గా ఫోటోషూట్లు చేసి ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూ ఉంటుంది దివి.

ఇప్పుడు మ‌రోసారి దివి చెఫ్‌లా ఫోటో షూట్ చేసింది. లో యాంగిల్‌లో కెమెరా పెట్టి తొడ‌ల‌ను క‌నిపించేలా దివి ఈ ఫోటోలో క‌నిపిస్తోంది. చెఫ్ అవ‌తారంలో దివిని ఇలా చూసిన వారు.. ఇలాంటి అవ‌తారంలో వండి పెడితే రుచి గురించి ఎవ‌రైనా ఆలోచిస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సినిమాల ఆఫ‌ర్లు త‌క్కువ‌గా ఉన్నా, ఇలా రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌తో దివి ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :