ASBL NSL Infratech

సీఎం చంద్రబాబుకు ప్రముఖుల శుభాకాంక్షలు

సీఎం చంద్రబాబుకు ప్రముఖుల శుభాకాంక్షలు

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానా కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, ఉన్నతాధికారులు సతీష్‌ చంద్ర, రాజమౌళి, గిరిజా శంకర్‌, ఎమ్మెల్సీ టీడీ జనార్థన్‌, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య టీడీపీ నేత ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్‌, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసి శభాకాంక్షలు తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :