ASBL NSL Infratech

మెగాస్టార్‌కు మా శుభాకాంక్షలు

మెగాస్టార్‌కు మా శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజా, ఉపాద్యక్షుడు ఎంవి బెనర్జీ, సంయుక్త కార్యదర్శి ఏడిద శ్రీరామ్‌, కల్చరల్‌ కమిటీ చైర్మన్‌ సురేష్‌ కొండేటి మోగాస్టార్‌ చిరంజీవి, మా మాజీ అధ్యక్షుడు ఎంపీ మూరళీమోహన్‌ను స్వయంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మా సేవలను కొనియాడుతూ, శివాజీరాజా, ఏడిద శ్రీరామ్‌, సురేష్‌కొండేటిలను చిరంజీవి అభినందించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :