ASBL NSL Infratech

రాజకీయాల్లోకి ప్రకాశ్ రాజ్

రాజకీయాల్లోకి ప్రకాశ్ రాజ్

లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రకటించారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విషెస్‌ ట్వీట్ చేసిన ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కొత్త సంవ‌త్స‌రం, కొత్త ప్రారంభం, కొత్త బాధ్య‌త అంటూ ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయ‌నున్న‌ట్లు, నియోజ‌క‌వ‌ర్గ వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెప్పారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :