ASBL NSL Infratech

ఫిలడెల్ఫియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

ఫిలడెల్ఫియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా ఫిలడెల్ఫియాలోని భారతీయ టెంపుల్‌లో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన టీటీడి అర్చక బృందం, వేద పండితులు ఈ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఎన్నారైలు పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలను అందుకున్నారు.

Click here for Event Gallery

Tags :