ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆస్టిన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆస్టిన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అస్టిన్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు అంగరంగవైభవం ముగిశాయి. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, దేశ విదేశాల్లోని ఈ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆస్టిన్‌లో ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలంతా కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి పూలతో బతుకమ్మను పేర్చి, ఆడి పాడారు. చిన్నారులు కూడా ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

 

Tags :