ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్‌ దంపతులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్‌ దంపతులు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. కుమార్తె  క్లీంకారతో కలిసిస్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నేడు చెర్రీ పుట్టినరోజు కావడంతో దర్శనానికి వచ్చారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :