ASBL NSL Infratech

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన టీటీఏ నాయకులు

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన టీటీఏ నాయకులు

సియాటెల్‌లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. టీటీఏ ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్‌ రీజనల్‌ అడ్వైజర్స్‌ డాక్టర్‌ ద్వారకానాథ రెడ్డి, నవీన్‌ గోలి, సీఈసీ ఈవీపీ డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రెడ్డి దొంతిరెడ్డితోపాటు ఈసీ, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, బీవోడీ దుర్గాప్రసాద్‌ సెలోజ్‌ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు టిటిఎ చేస్తున్న సేవా కార్యక్రమాలను, కన్వెన్షన్‌ వివరాలను ఆయనకు తెలియజేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :