ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మనవడితో సీఎం రేవంత్ రెడ్డి హోలీ సంబరాలు

మనవడితో సీఎం రేవంత్ రెడ్డి హోలీ సంబరాలు

తెలంగాణ రాష్ట్రంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఇళ్లో కూర్చుని రేయాన్స్‌ చిరునవ్వులు చిందించాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :