ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బసవతారకం డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావుకు అరుదైన ఆహ్వానం

బసవతారకం డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావుకు అరుదైన ఆహ్వానం

యూఎస్‌ఏలో సొసైటీ ఆఫ్‌ సర్జికల్‌ ఆంకాలజీ వార్షిక సమావేశంలో ప్రసంగించాలని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ టి.సుబ్రమణేశ్వర్వర రావు (టీఎస్‌రావు)కు ప్రత్యేక ఆహ్వానం అందింది. డాక్టర్‌ టీఎన్‌ రావు లాన్సెట్‌ గ్లోబల్‌ ఆంకాలజీ కమిషనన్‌ అంబాసిడర్‌గా కేన్సర్‌ శస్త్ర చికిత్సా పద్ధతులను మెరుగుపరచడం, విస్తరించడానికి చేసిన కృషిని గుర్తించి ఈ అరుదైన ఆహ్వానం అందించినట్లు బసవతారకం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దక్షిణాసియాలో కేన్సర్‌ సర్జన్లకు అవసరమైన శిక్షణా పద్ధతులను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన పలు చర్యలను వివరిస్తూ తన అనుభవాలను పంచుకొన్నారు.  ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్‌ టీఎస్‌ రావును ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అభినందించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :