ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏయూను సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధులు

ఏయూను సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రతినిధులు సందర్శించారు. ఏయూ వీసీ ఆచార్య పివిజిడి. ప్రసాదరెడ్డితో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడ్‌ కమిషన్‌ ( ఇండియా`గల్ఫ్‌) నషీద్‌ చౌదరి,  బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ఆంటోని జోసఫ్‌లు సమావేశ వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :