ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన... మహీంద్రా యూనివర్సిటీకి

ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన... మహీంద్రా యూనివర్సిటీకి

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి రూ.500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్లలో తమ కుటుంబం ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీని అత్యుత్తమ కేంద్రంగా మార్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు పక్కన పెట్టనున్నట్లు తెలిపారు.  దీంతో పాటు ఈ యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థ ఇందిరా మహీంద్రా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు మరో రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :