ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జీ తెలుగు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి & రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ చూడండి.. మీ అభిమాన తారలను కలిసే ఛాన్స్ కొట్టేయండి!

జీ తెలుగు చిరంజీవి లక్ష్మీ  సౌభాగ్యవతి & రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్ చూడండి.. మీ అభిమాన తారలను కలిసే ఛాన్స్ కొట్టేయండి!

ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా  జీ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే తారలను కలుసుకునే అవకాశం అందిస్తోంది. దీనికోసం  మీరు చేయాల్సిందల్లా మీ అభిమాన సీరియల్స్​ - చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మరియు రాధకు నీవేరా ప్రాణం చూడటమే!  ఈవారం అదిరిపోయే ట్విస్ట్​లు, అలరించే మలపులతో ప్రసారం కానున్న సీరియల్స్​ చూడండి, కాంటెస్ట్​లో పాల్గొనండి. ఈ అద్భుత అవకాశం  మే 9 నుండి 13 వరకు రాత్రి 7 నుండి 8 గంటల వరకు కేవలం జీ తెలుగులో మాత్రమే!

చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, రాధకు నీవేరా ప్రాణం అభిమాన ప్రేక్షకుల కోసం జీ తెలుగు ఓ కాంటెస్ట్​ నిర్వహిస్తోంది. మే 9 నుండి మే 13 వరకు రాత్రి 07 గంటల నుండి 8 గంటల  వరకు ప్రసారమయ్యే, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మరియు రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్​ చూస్తూ 9966034441కి మిస్డ్ కాల్ ఇవ్వండి, ఒక సులువైన ప్రశ్నకి సమాధానం ఇచ్చి విజేతలుగా నిలిచేవాళ్లు నిరుపమ్​ పరిటాల మరియు రఘులను వారి మాతృమూర్తులతో సహా కలిసే అవకాశాన్ని పొందుతారు.    

ఇక ఈ వారం, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్​ ఆసక్తికరమైన మలుపులతో సాగనుంది. మిత్రని చంపాలని చూసేదెవరు? మనీషా, మిత్ర మధ్య విలన్​గా మారేదెవరు? లక్ష్మీ అత్తామామల పెళ్లిరోజు సంబరాల్లో ఏం జరగనుంది?... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మీ అభిమాన సీరియల్​  చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చూడాల్సిందే! సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు, జీ తెలుగులో మాత్రమే!

మొదటి ఎపిసోడ్​ నుంచీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న సీరియల్​ రాధకు నీవేరా ప్రాణం. ఇక ఈ వారం మరిన్ని మలుపులతో ఈ సీరియల్​ సాగనుంది. రౌడీల నుంచి రాధికను కార్తిక్​ కాపాడుతాడా, లేదా? రాధిక కార్తిక్​ మనసుని గెలుస్తుందా? కార్తిక్ నిజస్వరూపం రాధికకు తెలిసిపోతుందా? వంటి పలు ట్విస్ట్​లతో ఆసక్తికరంగా సాగుతున్న సరికొత్త సీరియల్​ రాధకు నీవేరా ప్రాణం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు, మీ జీ తెలుగులో!

రాత్రి 07:00 నుండి 08:00 గంటల వరకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి & రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్​ చూడండి.. మీ అభిమాన నటులను కలిసే అవకాశం పొందండి, జీ తెలుగులో మాత్రమే!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :