ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

త్వరలో స్కిల్ ఇండియా పాస్‌పోర్ట్‌లు!

త్వరలో స్కిల్ ఇండియా పాస్‌పోర్ట్‌లు!

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న నిపుణులైన యువతకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్కిల్‌ ఇండియా పాస్‌పోర్ట్‌లను జారీ చేయనుంది. ఇది పాస్‌పోర్టుగాను, స్కిల్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌గానూ ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర భావిస్తున్నది. ఈ సెంటర్ల ద్వారా స్కిల్‌ ఇండియా పాస్‌పోర్టులు జారీ చేస్తారు. యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు విదేశాల్లో ఉపాధి పొందేందుకు ఈ సెంటర్లు సహకారం అందిస్తాయి. ఈ సెంటర్ల ఏర్పాటుకు గానూ 24 నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, 6 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ను గుర్తించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :