ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తాజా (టీఏజేఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు

తాజా (టీఏజేఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు

జాక్సన్‌విల్ తెలుగు సంఘం (తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్‌విల్ ఏరియా-టీఏజేఏ) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27వ తేదీన జాక్సన్‌విల్‌లోని బార్ట్రామ్ రోడ్‌లో ఉన్న బోల్స్ మిడిల్ స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునే టీఏజేఏ సభ్యులు 25 డాలర్ల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో టీఏజేఏ సభ్యులు కాని వారు 35 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేడుకల్లో ర్యాఫిల్ టికెట్స్, బహుమతులు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :