ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టిఎజిసి ఆధ్వర్యంలో చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు

టిఎజిసి ఆధ్వర్యంలో చెస్ ఛాంపియన్ షిప్  పోటీలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో ఆధ్వర్యంలో చెస్‌ ఛాంపియన్‌షిప్‌ 2022 పోటీలను ఫిబ్రవరి 26వ తేదీన  నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఉమ అవధూత తెలిపారు. చెస్‌క్లబ్‌తో కలిసి ఈ పోటీలను ఏర్పాటు చేశామని ఇందులో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఫ్లయర్‌ను చూడవచ్చని చెప్పారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :