ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు.. ఆర్థిక సంక్షోభం గట్టెక్కాలంటే

వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు.. ఆర్థిక సంక్షోభం గట్టెక్కాలంటే

అమెరికా ఆర్థిక సంక్షోభం పై రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి స్పందించారు. ఆయన ఓ కార్యక్రమంలో అమెరికా ఆర్థిక సంక్షోభం పై కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు అగ్రదేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాజకీయాలాకు అతీతంగా ఉన్న వ్యక్తిని సీఈవోగా తీసుకుంటామని అన్నారు. ప్రతి విభాగాన్ని సున్నా నుంచి మొదలపెడతామని పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్‌లో చేసిన తప్పులు చేయకుండా అంతా పారదర్శకంగా జరిగేలా చూస్తామని తెలిపారు. జాతీయ రుణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జీరో బేస్‌ ఫెడరల్‌ బడ్జెట్‌ ను ప్రతిపాదించారు. అమెరికా జాతీయ రుణ సంక్షోభంలో ఉన్న మాట వాస్తవమేనని, దానిని పరిష్కరించడానికి రాజకీయాలకు అతీతంగా పనిచేసే సీఈవోను తీసుకుంటామని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :