ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదు : జో బైడెన్

ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదు  : జో బైడెన్

తన బోయింగ్‌ విమానం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ తలుపు వద్ద తాను కూర్చోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఇటీవల బోయింగ్‌ సంస్థకు చెందిన విమానాల్లో వెలుగుచూస్తోన్న ఘటనలను ఉద్దేశించి ఈ విధంగా చమత్కరించారు. ఒక టాక్‌షో వ్యాఖ్యత బైడెన్‌ తో మాట్లాడుతూ మీరు  న్యూయార్క్‌ సిటీకి బయల్దేరేముందు మీ రవాణాశాఖ మంత్రి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ బోల్టులు బిగించారా? అంటూ ప్రశ్నించారు. ఇందుకు అధ్యక్షుడు బదులిస్తూ నేను తలుపు పక్కన కూర్చోను. జస్ట్‌ జోక్‌ చేస్తున్నానను. అయితే ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదు అంటూ వ్యాఖ్యానించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :