ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఒకే వేదికపై బైడెన్, ఒబామా, క్లింటన్!

ఒకే వేదికపై బైడెన్, ఒబామా, క్లింటన్!

డెమోక్రాటిక్‌ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు ఒరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌ హాజరయ్యారు. బైడెన్‌కు ఏకంగా 26 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు)  పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి!

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :