ASBL NSL Infratech

టాంటెక్స్ ఉగాది వేడుకలు ఏప్రిల్ 1న

టాంటెక్స్ ఉగాది వేడుకలు ఏప్రిల్ 1న

నార్త్‌ టెక్సాస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్‌ 1వ తేదీన నిర్వహించనున్నారు. ఇర్వింగ్‌లోని జాక్‌ సింగ్లీ అకాడమీలో జరిగే ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. గాయని ఉష, గాయకుడు యాజిన్‌ నిజర్‌ ఈ వేడుకల్లో పాటలను పాడనున్నారు. సాయంత్రం 4.30 నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు చెప్పారు.

 

Tags :