ASBL NSL Infratech

ఆకట్టుకున్న ఎలీజియం బ్యాండ్ లైవ్ మ్యూజికల్ షో

ఆకట్టుకున్న ఎలీజియం బ్యాండ్ లైవ్ మ్యూజికల్ షో

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) 7వ అమెరికా తెలుగు సంబరాల తొలిరోజు బాంక్వెట్‌ విందులో హైలైట్‌గా హైదరాబాద్‌ నుండి ప్రత్యేకంగా వచ్చిన ఎలీజియం బ్యాండ్‌ వారి లైవ్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిలిచింది. వారు పాడిన పాటలకు, మ్యూజిక్‌కు నాట్స్‌ నాయకులు మరియు ఆహ్వానితులు సైతం కాలు కదిపి కొన్ని పాటలకు చిందులు వేశారు. దీంతో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాలకు గ్రాండ్‌ కిక్‌ ఆఫ్‌ ఇచ్చినట్లయింది.


Click here for Event Gallery

 

 

Tags :