ASBL NSL Infratech

థైస్ అందాల‌ను చూపిస్తున్న ద‌క్ష‌

థైస్ అందాల‌ను చూపిస్తున్న ద‌క్ష‌

తెలుగులో చాలా సినిమాలు చేసిన‌ప్ప‌టికీ జాంబి రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ ద‌క్కించుకుంది ద‌క్ష నాగ‌ర్క‌ర్. వ‌చ్చిన సినిమా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూనే ద‌క్ష సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి నెట్టింట త‌న గ్లామ‌ర్ ఫోటోల‌తో ర‌చ్చ చేస్తుంది. బుక్ చ‌దువుతూ త‌న థైస్ అందాల‌ను చూపిస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

Tags :