ASBL NSL Infratech

భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ టూర్ షెడ్యూల్

భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ టూర్ షెడ్యూల్

రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24న భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనపై విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది. ఆ వివరాలు ఇవే..

24-02-2020

11:40 AM - అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు ట్రంప్‌
తరవాత ఎయిర్‌పోర్ట్‌ నుంచి మోతెరా స్టేడియం వరకు ర్యాలీ
13:05 PM - మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం
3:30 PM - ఆగ్రా వెళ్లనున్న ట్రంప్
5:15 PM - తాజ్‌మహల్‌ సందర్శన
7:30 PM - దిల్లీ ఎయిర్‌పోర్టుకు ట్రంప్.

తరవాత మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస

25-02-2020

10:00 AM - రాష్ట్రపతి భవన్‌కు ట్రంప్
10:30 AM - రాజ్‌ఘాట్‌లో నివాళులు
11:00 AM - హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-ట్రంప్‌ ఉమ్మడి మీడియా సమావేశం. మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు
12:55 PM - అమెరికా ఎంబసీ సిబ్బందితో ట్రంప్‌ భేటీ
7:30 PM - రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు విందు
10:00 PM - అమెరికాకు బయల్దేరనున్న ట్రంప్.

US President Visit..
February 24th
11:55am - arrive in Ahmedabad, India; Sardar Vallabhbhai Patel International Airport

Road Show

12:30pm - public speaking event at Motera Stadium.
3:30pm - depart for Agra
4:45pm- arrive in Agra
5:10pm - arrive at Taj Mahal and participate in tour.
6:45pm - depart from Agra
7:30pm - arrive at Palam Airport, Delhi
8:00pm - arrive at Hotel Maurya

February 25th
9:55am - arrive at Rashtrapati Bhavan for Ceremonial Reception
10:45am - wreath laying at Rajghat
11:25am - Hyderabad House
POTUS and FLOTUS will arrive together. Melania will then leave for the Delhi govt school

Bilateral meeting followed by joint press statement

Trump Modi lunch at HH
2:55pm - arrives at US Embassy, Roosevelt House (Ambassador's residence) for CEO Roundtable
4:00pm - meet Embassy officials and staff
4:45pm - arrive at hotel Maurya
7:25pm - Arrival at Rashtrapati Bhavan. Meet President Kovind
8:00pm - state banquet
10:00pm - depart for US via Germany

 

Tags :