ASBL NSL Infratech

న‌డుముతో మాయ చేస్తున్న వేదిక‌

న‌డుముతో మాయ చేస్తున్న వేదిక‌

సౌత్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న మరాఠీ ముద్దుగుమ్మ వేదిక‌ ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. వేదిక‌ ఎప్ప‌టికప్పుడు త‌న హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా వేదిక‌త‌న న‌డుము అందాల‌ను ఎలివేట్ చేస్తూ దిగిన ఫోటోల‌ను ఇన్‌స్టా లో షేర్ చేసి కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు పుట్టిస్తోంది.

 

 

Tags :