ASBL NSL Infratech

చూపూ తిప్పుకోనీయకుండా చేస్తోన్న వామికా

చూపూ తిప్పుకోనీయకుండా చేస్తోన్న వామికా

భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన వామికా గబ్బి మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది. కానీ ఆ తర్వాత వామికాకు తెలుగు లో పెద్దగా ఆఫర్లు రాలేదు. తెలుగు లో ఆఫర్లు రాకున్నా వామికా వేరే భాషల్లో సినిమాలు చేయడం ద్వారా బిజీ అయింది. ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా వామికా సిల్వర్ షైన్ లో స్కిన్‌ షో చేస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది.

 

 

Tags :