ASBL NSL Infratech

రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో నుపుర్ స‌న‌న్ హాట్ లుక్స్

రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో నుపుర్ స‌న‌న్ హాట్ లుక్స్

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన నుపుర్ స‌న‌న్ గ్లామ‌ర్ కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అందానికి అందం, మంచి ఫిజిక్ ఉన్న ఈ భామ సోష‌ల్ మీడియాలో కూడా స్పీడ్‌గా ఉంటుంది. తాజాగా నుపుర్ షేర్ చేసిన దీపావ‌ళి స్పెష‌ల్ లుక్ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది. రెడ్ క‌ల‌ర్ చోళీకి అదే రంగు చున్నీకి వేసుకుని ఫుల్ క్లీవేజ్ షో చేస్తూ ఎంతో హాట్ గా క‌నిపిస్తుంది. ఈ ఫోటోల‌ను కుర్రాళ్లు తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :