ASBL NSL Infratech

కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోన్న శ్రీలీల

కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోన్న శ్రీలీల

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న శ్రీలీలకు సోష‌ల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా శ్రీలీల త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోషూట్ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది. ఎల్లో క‌ల‌ర్ సింపుల్ ఫ్రాకులో బ్యాక్ అందాలు క‌నిపించేలా పోజులిచ్చి ఆ ఫోటోల‌ను షేర్ చేసింది. శ్రీలీల షేర్ చేసిన ఆ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :