ASBL NSL Infratech

డిజైన‌ర్ డ్రెస్‌లో సౌంద‌ర్య స్కిన్ షో

డిజైన‌ర్ డ్రెస్‌లో సౌంద‌ర్య స్కిన్ షో

రీసెంట్‌గా వెబ్ సిరీస్‌ల‌తో దూసుకెళ్తున్న బాలీవుడ్ బ్యూటీ సౌంద‌ర్య శ‌ర్మ స్టార్ గా వెలుగొందుతుంది. ఓ వైపు యాక్టింగ్ తో బిజీగా ఉంటూనే సౌంద‌ర్య‌, మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోట‌ల‌ను షేర్ చేసే అమ్మ‌డు, తాజాగా బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్‌లో అల్ట్రా మోడ్ర‌న్‌గా క‌నిపిస్తూ స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తుంది.

 

 

Tags :