ASBL NSL Infratech

ప‌లుచటి చీర‌లో శోభిత అందాలు

ప‌లుచటి చీర‌లో శోభిత అందాలు

తెలుగమ్మాయి అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్న శోభితా దూళిపాళ్ల బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా అందాలు ఆర‌బోస్తుంది. సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియాలో త‌న అందాల‌ను షేర్ చేస్తూ ఉంటుంది శోభిత‌. తాజాగా అమ్మ‌డు చీర క‌ట్టులో ఎద అందాలు చూపిస్తూ నాభి క‌నిపించేలా ప‌లుచ‌టి చీర‌లో క‌న్నులవిందు చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

Tags :