ASBL NSL Infratech

బ్లాక్ స్క‌ర్ట్ లో శ్ర‌ద్ధా థై షో

బ్లాక్ స్క‌ర్ట్ లో శ్ర‌ద్ధా థై షో

టాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ శ్ర‌ద్ధా దాస్. తెలుగు స‌హా ప‌లు భాష‌ల సినిమాల్లో న‌టించిన శ్ర‌ద్ధా గ్లామ‌రస్ పాత్ర‌ల్లో మెప్పించింది. ఇప్పుడు బుల్లితెర‌పై కామెడీ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్ర‌ద్ధా మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. తాజాగా శ్ర‌ద్ధా ప‌ర్పుల్ అండ్ బ్లాక్ స్క‌ర్ట్ లో సింపుల్ గా క‌నిపిస్తూనే థైస్ అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది.

 

 

Tags :