ASBL NSL Infratech

నెట్టింట శాన్వీ గ్లామ‌ర్ ట్రీట్

నెట్టింట శాన్వీ గ్లామ‌ర్ ట్రీట్

ల‌వ్‌లీ సినిమాతో టాలీవుడ్‌లో కెరీర్ స్టార్ట్ చేసిన శాన్వీ త‌ర్వాత క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి అక్క‌డ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సినిమాల ద్వారా దూర‌మైన‌ప్ప‌టికీ శాన్వీ సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం ట‌చ్‌లోనే ఉంటుంది. రెగ్యుల‌ర్ గా త‌న హాట్ ఫోటోషూట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప‌ర్పుల్ క‌ల‌ర్ ఫ్రాక్‌తో వయ్యారాలు పోతూ శాన్వీ దిగిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :