ASBL NSL Infratech

డిజైన‌ర్ డ్రెస్‌లో షామా క్లీవేజ్ షో

డిజైన‌ర్ డ్రెస్‌లో షామా క్లీవేజ్ షో

షామా సికింద‌ర్ ఇన్‌స్టా లో చేసే ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎలాంటి డిజైన‌ర్ డ్రెస్‌లోనైనా షామా హీటెక్కిస్తుంది. తాజాగా గ్రీన్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్ లో డిఫ‌రెంట్ బ్లౌజ్‌తో స్పెష‌ల్‌గా ఫోక‌స్ అవుతుంది. ఈ ఫోటోల్లో షామా ఎద అందాలతో పాటూ నడుము అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుంది. షామా షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :