ASBL NSL Infratech

బికినీలో సీరత్ రచ్చ

బికినీలో సీరత్ రచ్చ

మొదటి సినిమా రన్ రాజా రన్ తోనే నటిగా మంచి మార్కులు వేయించుకున్న సీరత్ కపూర్ లక్ లేక టాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకోలేక పోయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసే సీరత్ కపూర్ తాజాగా మరోసారి తన ఫోటోలు నెట్టింట షేర్ చేసి వార్తల్లో నిలిచింది. స్విమ్మింగ్ పూల్ లో అమ్మడు బికినీలో స్విమ్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. సీరత్‌ షేర్ చేసిన ఈ బికినీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

 

 

Tags :