ASBL NSL Infratech

చీర‌లో ఎద అందాలు చూపిస్తున్న స‌మంత‌

చీర‌లో ఎద అందాలు చూపిస్తున్న స‌మంత‌

స‌మంత ప్ర‌స్తుతం సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్నీ మ‌ధ్య వ‌ర‌కు వెకేష‌న్‌ల‌కు వెళ్లి ఎంజాయ్ చేసి ఎప్ప‌టిక‌ప్పుడు ఆ ఫోటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉన్న‌స‌మంత తాజాగా పింక్ క‌ల‌ర్ శారీలో అదిరిపోయే స్టిల్‌ను షేర్ చేసింది. నేల‌పై కూర్చుని స‌మంత పైట‌ను ప‌క్క‌కు జ‌రిపి మ‌రీ ఎద అందాలు క‌నిపించేలా ఫోటోకు పోజులిచ్చి ఆ ఫోటోను నెట్టింట షేర్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

 

 

Tags :