ASBL NSL Infratech

ఎల్లో క‌ల‌ర్ అవుట్‌ఫిట్ లో స‌మంత గ్లామ‌ర్ ట్రీట్

ఎల్లో క‌ల‌ర్ అవుట్‌ఫిట్ లో స‌మంత గ్లామ‌ర్ ట్రీట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స‌మంత‌, సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా స‌మంత ఎల్లో అండ్ వైట్ కాంబినేష‌న్‌లో ఉన్న అవుట్‌ఫిట్ లో త‌న‌దైన స్టైల్ లో ఫోటోల‌కు పోజులిచ్చి గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తోంది. సామ్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :