ASBL NSL Infratech

బుల్గారి జ్యూయ‌లరీతో సామ్ క్లీవేజ్ షో

బుల్గారి జ్యూయ‌లరీతో సామ్ క్లీవేజ్ షో

సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి హెల్త్ కోసం రెస్ట్ తీసుకుంటున్న టాలీవుడ్ స్టార్ స‌మంత‌, ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా స‌మంత వైట్ క‌ల‌ర్ కాస్ట్యూమ్స్ లో నిండు అందాల‌తో బుల్గారి జ్యూయ‌ల‌రీని ధ‌రించి క్లీవేజ్ షో చేస్తూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా ఆ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల‌ను చూసి, ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేయ‌డంలో స‌మంతని కొట్టేవారు లేర‌ని ఆమె ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :